ప్రధాన మంత్రి కార్యాలయం
సాయ్ రా బాను గారితో భేటీ అయిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2023 11:00PM by PIB Hyderabad
చలనచిత్ర రంగాని కి చెందిన సీనియర్ నటీమణి సాయ్ రా బాను గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టు లో -
‘‘సాయ్ రా బాను గారి తో భేటీ కావడం బలే గా ఉండింది. చలనచిత్ర ప్రపంచం లో ఆమె యొక్క మార్గదర్శక ప్రాయం అయినటువంటి కృషి ని కొన్ని తరాల ప్రేక్షకులు ప్రశంసించడం జరుగుతూ వస్తోంది. అనేక విషయాల పైన జరిగిన మా మాటామంతీ బాగుంది.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1976669)
సందర్శకుల సూచీ సంఖ్య : : 166
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam