ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 31 OCT 2023 4:40PM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 39వ వర్థంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను గుర్తు చేసుకున్నారు.

ఈ మేరకు ఎక్స్  లో పోస్ట్  చేస్తూ

‘‘మాజీ పిఎం శ్రీమతి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాను’’           అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1974002) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam