ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో స్వర్ణం గెలిచిన తులసిమతి మురుగేశన్‌కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
27 OCT 2023 7:39PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌యు-5’లో స్వర్ణ పతకం సాధించిన తులసిమతి మురుగేశన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్‌యు-5’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న తులసిమతి మురుగేశన్‌కు అభినందనలు. ప్రతి భారతీయుడూ గర్వపడేలా ఆమె సాధించిన ఈ విజయం భవిష్యత్తరం క్రీడాకారులకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1972420)
आगंतुक पटल : 153
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam