ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ పై భారతదేశం క్రికెట్ జట్టు ఘన విజయాన్నిసాధించినందుకు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2023 10:07PM by PIB Hyderabad

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లో బాంగ్లాదేశ్ తో ఆడి చక్కని గెలుపు ను సాధించిన భారతీయ క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మరో అద్భుతమైన ఆటతీరు ఇది.

బాంగ్లాదేశ్ కు వ్యతిరేకం గా ఘన విజయాన్ని సాధించం తో మాకు మన క్రికెట్ జట్టు ను చూస్తే గర్వం గా ఉంది.

ప్రపంచ కప్ లో మన జట్టు చక్కగా రాణిస్తున్నది. తరువాతి మ్యాచ్ లోనూ చక్కగా ఆడాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 


(రిలీజ్ ఐడి: 1969714) సందర్శకుల సూచీ సంఖ్య : : 142