ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ రత్న శ్రీనానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 11 OCT 2023 9:38AM by PIB Hyderabad

భారత్ రత్న శ్రీ నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు. శ్రీ నానాజీ దేశ్ ముఖ్ తన జీవితాన్ని దేశం లో పల్లెల అభివృద్ధి కి మరియు ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి కి అంకితం చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన లో త్యాగం మరియు సేవ ల పట్ల వ్యక్తం అయిన ఉత్సాహం ప్రతి ఒక్క తరాని కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

"భారత్ రత్న శ్రీ నానాజీ దేశ్ ముఖ్ కు ఆయన జయంతి సందర్భం లో ఇదే గౌరవ భరితమైనటువంటి శ్రద్ధాంజలి. ఆయన దేశం లోని పల్లెల మరియు ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన యొక్క త్యాగం మరియు సేవ భావం ప్రతి తరాని కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టు లో వ్రాశారు.

 


(रिलीज़ आईडी: 1966637) आगंतुक पटल : 123
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam