ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్లో మొట్టమొదటిసారి ఆడుతూ పసిడి పతకాన్ని గెలిచిన పురుషుల క్రికెట్ జట్టు కు అభినందనలనుతెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 OCT 2023 9:59PM by PIB Hyderabad
హాంగ్ ఝోవు లో ఏశియాన్ గేమ్స్ లో మొట్టమొదటిసారి గా ఆడుతూ, బంగారు పతకాన్ని చేజిక్కించుకొన్న పురుషుల క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘మన పురుషుల క్రికెట్ జట్టు ఏశియాన్ గేమ్స్ లో ఆడడం మొదలుపెట్టి స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఈ చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినందుకు గాను మన అసాధారణ క్రికెటర్ లకు ఇవే హృదయ పూర్వకమైనటువంటి అభినందన లు. వారి యొక్క మక్కువ మరియు వారి యొక్క టీమ్ వర్కు దేశ ప్రజల ను మరొక్క మారు గర్వపడేటట్లు గా చేశాయి. వారికి మెరుగైనటువంటి భవిష్యత్తు లభించాలి అని కోరుకుంటూ, శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని వ్రాశారు.
(रिलीज़ आईडी: 1965881)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam