యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

2023 సెప్టెంబర్‌ నియామక ఫలితాలు ఖరారు చేసిన యూపీఎస్సీ

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2023 3:56PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2023 సెప్టెంబరు నెలకు సంబంధించి ఈ కింది నియామక ఫలితాలను ఖరారు చేసింది. అర్హులైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తపాలా ద్వారా సమాచారం అందింది. మిగిలిన అభ్యర్థుల దరఖాస్తులు సక్రమంగా పరిశీలించారు, అయితే వారిని ముఖాముఖి కోసం పిలవడం/ఉద్యోగం కోసం సిఫార్సు చేయడం సాధ్యం కానందుకు విచారం వ్యక్తం చేశారు.

 

జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

****


(రిలీజ్ ఐడి: 1965047) సందర్శకుల సూచీ సంఖ్య : : 124
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil