ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించినందుకు అథ్లెట్ జ్యోతి యర్రాజీని అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 OCT 2023 8:51PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించినందుకు అథ్లెట్ జ్యోతి యర్రాజీని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆమె దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కఠినమైన శిక్షణ ఫలించాయని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ... ‘‘ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యారాజీ అద్భుతమైన రజత పతకం సాధించారు.
ఆమె ధృఢ చిత్తంతో ఆడుతున్న తీరు, క్రమశిక్షణ, కఠినమైన శిక్షణ ఫలించాయి. నేను ఆమెను అభినందిస్తున్నాను, ఆమె భవిష్యత్తుకు మంచి జరగాలని కోరుకుంటున్నాను." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 1963079)
आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam