ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అన్ని వర్గాల నుకలుపుకొనిపోయేటటువంటి పాలన లో ఒక క్రొత్త యుగాన్ని ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ప్రారంభిస్తుంది:ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 SEP 2023 5:07PM by PIB Hyderabad

విధానాల నిర్మాణం లో మరియు చట్టాల నిర్మాణం లో మహిళ ల భాగస్వామ్యాని కి గల ప్రధాన అడ్డంకుల ను నారీ శక్తి వందన్ అధినియమ్ దూరం చేసి, అన్ని వర్గాల వారి ని కలుపుకొని పోయేటటువంటి పాలన లో ఒక నూతన యుగాన్ని తీసుకు వస్తుంది అని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ వ్రాసిన ఒక వ్యాసం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.

 

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ శాహ్ ఎక్స్ మాధ్యం లో తన అభిప్రాయాల ను తెలియజేస్తూ వ్రాసిన ఒక కథనాన్ని ప్రధాన మంత్రి శేర్ చేస్తూ, అందులో -

‘‘ఇటీవల ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియమ్ అన్ని వర్గాల ను కలుపుకొని ముందుకు పోయేటటువంటి పాలన లో ఒక నవ యుగాన్ని ఏ విధం గా ఆవిష్కరిస్తుందో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ వివరించారు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1960797) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam