ప్రధాన మంత్రి కార్యాలయం
జి-20 కార్యనిర్వాహకులతో తన ఇష్టాగోష్ఠి విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
23 SEP 2023 9:36PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న భారత మండపంలో జి-20 కార్యానిర్వాహకులతో ఇష్టాగోష్ఠిగా
సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమం వివరాలను పలువురు సీనియర్ పాత్రికేయులు ‘ఎక్స్’ పోస్టుల ద్వారా వెల్లడించారు. న్న
ఆ పోస్టులను ప్రధానమంత్రి ‘ఎక్స్’ పోస్టుద్వారా పంపిన సందేశంలో ప్రజలతో పంచుకున్నారు.
***
DS
(Release ID: 1960133)
Visitor Counter : 153
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam