వ్యవసాయ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                         400 లక్షల హెక్టార్ల దాటిన వరి నాట్లు విస్తీర్ణం
                    
                    
                        
శ్రీ అన్న/ముతక తృణధాన్యాలు 182 లక్షల హెక్టార్లలో విత్తు 
చెరకు విస్తీర్ణం 59.91 లక్షల హెక్టార్లు
1088 లక్షల హెక్టార్లు దాటిన  ఖరీఫ్ పంటల విత్తు 
                    
                
                
                    Posted On:
                11 SEP 2023 1:23PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ 8 సెప్టెంబర్ 2023 నాటికి ఖరీఫ్ పంటల విస్తీర్ణం పురోగతిని విడుదల చేసింది.
విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో
	
		
			| క్రమ సంఖ్య  | పంట  | విత్తు విస్తీర్ణం  | 
		
			| 2023 | 2022 | 
		
			| 1 | వరి  | 403.41 | 392.81 | 
		
			| 2 | ఆహార ధాన్యాలు  | 119.91 | 131.17 | 
		
			| a | కంది  | 42.92 | 45.61 | 
		
			| b | మినుములు  | 31.89 | 37.08 | 
		
			| c | పెసర్లు  | 31.11 | 33.67 | 
		
			| d | ఉలవలు  | 0.31 | 0.29 | 
		
			| e | ఇతర పప్పు దినుసులు  | 13.68 | 14.53 | 
		
			| 3 | శ్రీ అన్న/తృణ ధాన్యాలు  | 182.21 | 181.24 | 
		
			| a | జొన్నలు  | 14.08 | 15.58 | 
		
			| b | సజ్జలు  | 70.84 | 70.46 | 
		
			| c | రాగి  | 8.73 | 9.29 | 
		
			| d | చిరుధాన్యాలు  | 5.24 | 4.93 | 
		
			| e | మొక్కజొన్న  | 83.33 | 80.97 | 
		
			| 4 | నూనె గింజలు | 191.49 | 193.30 | 
		
			| a | వేరుశెనగ  | 43.73 | 45.30 | 
		
			| b | సోయాబీన్  | 125.40 | 124.06 | 
		
			| c | పొద్దుతిరుగుడు  | 0.70 | 2.00 | 
		
			| d | నువ్వులు  | 11.98 | 12.97 | 
		
			| e | నైగర్  | 0.57 | 0.88 | 
		
			| f | ఆముదం  | 9.00 | 7.94 | 
		
			| g | ఇతర నూనె గింజలు  | 0.11 | 0.14 | 
		
			| 5 | చెరుకు  | 59.91 | 55.65 | 
		
			| 6 | జనపనార  | 6.57 | 6.97 | 
		
			| 7 | పత్తి  | 125.00 | 126.87 | 
		
			|   |   |   |   | 
		
			| మొత్తం  | 1088.50 | 1088.02 | 
	
 
***
                
                
                
                
                
                (Release ID: 1956522)
                Visitor Counter : 177