ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మాష్టమిసందర్భం లో ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
07 SEP 2023 8:53AM by PIB Hyderabad
మంగళప్రదం అయినటువంటి సందర్భం జన్మాష్టమి ఈ రోజు న కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియజేశారు.
శ్రద్ధ మరియు భక్తి లతో కూడిన ఈ పవిత్ర సందర్భం ప్రజల యొక్క జీవనం లో సరిక్రొత్త ఆనందాన్ని మరియు శక్తి ని ప్రసాదించు గాక అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టును పెడుతూ, అందులో -
‘‘జన్మాష్టమి సందర్భం లో అనేకానేక శుభాకాంక్ష లు. శ్రద్ధ మరియు భక్తి లతో కూడినటువంటి ఈ పవిత్రమైన సందర్భం నా యొక్క కుటుంబ సభ్యులు అందరి కి వారి జీవనం లో సరిక్రొత్త శక్తి ని మరియు నూతన ఉత్సాహాన్ని ప్రవహింప చేయు గాక, ఇదే నేను కోరుకొనేది. జయ శ్రీకృష్ణ.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1955406)
Visitor Counter : 99
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam