నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
వ్యర్థాల నుండి విద్యుత్ కార్యక్రమం కింద ప్రాజెక్టుల అమలు
Posted On:
11 AUG 2023 10:10AM by PIB Hyderabad
వ్యర్థాల నుండి విద్యుత్ కార్యక్రమం కింద 2022 ఏప్రిల్ నుండి 2023 మార్చి వరకు ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం పంపిణీ చేసిన కేంద్ర ఆర్థిక సహాయం (సిఎఫ్ఏ) వివరాలు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ మంత్రి వెల్లడించారు.
రాష్ట్రం
|
ప్రాజెక్ట్ డెవలపర్
|
ప్లాంట్ ఉన్న ప్రాంతం
|
పంపిణీ అయిన సిఎఫ్ఏ (రూ. కోట్లలో )
|
ఆంధ్రప్రదేశ్
|
మెసర్స్ గాయత్రీ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్
|
తూర్పుగోదావరి జిల్లా, ఏపీ
|
0.42
|
ఆంధ్రప్రదేశ్
|
మెసర్స్ జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ (వైజాగ్)
|
భీమునిపట్నం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్
|
50.00
|
గుజరాత్
|
ఏపిఎంసి అహ్మదాబాద్
|
అహ్మదాబాద్, గుజరాత్
|
1.00
|
గుజరాత్
|
మెసర్స్ టర్క్అయిస్ బయో నేచురల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్
|
ఒచ్చాన్ గ్రామం, అమోద్ భారుచ్, గుజరాత్
|
0.37
|
హర్యానా
|
మెసెర్స్ అమ్రిత్ ఫెర్టిలైజర్స్
|
బడా గావ్ రోడ్, కున్జపుర గ్రామం, అర్నాల్ జిల్లా, హర్యానా
|
3.50
|
తెలంగాణ
|
మెసర్స్ గాయత్రీ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్
|
సదాశివపేట మండల్, మెదక్ జిల్లా , తెలంగాణ
|
0.33
|
ఉత్తరప్రదేశ్
|
మెసర్స్ పురుషోత్తమ్ రామ్ ఫుడ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
కుమ్భరవ రోడ్, లక్నో, ఉత్తరప్రదేశ్
|
1.80
|
పశ్చిమ బెంగాల్
|
మెసర్స్ పాల్ ఫుడ్ ప్రోడక్ట్
|
ముర్షిదాబాద్, పశ్చిమ బెంగాల్-742102
|
0.067
|
|
|
మొత్తం
|
రూ.57.48 కోట్లు
|
31.07.2023 నాటికి 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్రోగ్రామ్ కింద సిఎఫ్ఏ మద్దతుతో స్థాపించబడిన కొత్త బయోమెథనేషన్ ప్లాంట్ల జాబితా క్రింద ఇవ్వడం జరిగింది.
రాష్ట్రం
|
ప్రాజెక్ట్ డెవలపర్
|
ప్లాంట్ ఉన్న ప్రదేశం
|
ప్లాంట్ రకం
|
ప్లాంట్ సామర్థ్యం
(కేజీ /రోజుకు)
|
హర్యానా
|
మెసర్స్ అమ్రిత్ ఫెర్టిలైజర్స్
|
కుంజపురా , జిల్లా కర్నాల్, హర్యానా
|
బయో సిఎన్జి
|
4200
|
కర్ణాటక
|
మెసర్స్ లీఫీనిటి బయోఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్
|
జమఖండి తాలూక, బాగల్కోట్ జిల్లా, కర్ణాటక
|
బయో సిఎన్జి
|
10200
|
మహారాష్ట్ర
|
జక్రయ షుగర్ లిమిటెడ్
|
సోలాపూర్, మహారాష్ట్ర
|
బయో సిఎన్జి
|
20000
|
మహారాష్ట్ర
|
నేచురల్ షుగర్ అండ్ అల్లైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
|
ఉస్మానాబాద్ జిల్లా, రంజని,
మహారాష్ట్ర
|
బయో సిఎన్జి
|
5500
|
మహారాష్ట్ర
|
నోబెల్ ఎక్స్చేంజి ఎన్విరాన్మెంట్ సొల్యూషన్
|
గేట్ నెంబర్ :443, అంబిన్నిగాడే రోడ్, అంబి విలేజ్, మావాల్ తాలూకా, పూణే
|
బయో సిఎన్జి
|
6000
|
పంజాబ్
|
వెర్బియో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
|
భూతల్ కలాన్ గ్రామం, లెహ్రా డుగల్, కే-ఎం స్టోన్ 7-8, రాయిధారాన రోడ్, తెహసిల్ లెహ్రగగా, సంగ్రూర్, పంజాబ్
|
బయో సిఎన్జి
|
33000
|
తమిళనాడు
|
శ్రీనివాస్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్
|
ఎగ్మోర్, పార్ట్-1, విలేజ్, చెన్నై
|
బయో సిఎన్జి
|
4800
|
ఉత్తర ప్రదేశ్
|
మిట్టల్ ఎంటర్ప్రైజెస్
|
చిత్తోరా మహియుద్దీన్పూర్, తహసీల్ హాపూర్ జిల్లా
|
బయో సిఎన్జి
|
5600
|
ఆగస్టు 10, 2023న లోక్‌సభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1948047)
Visitor Counter : 161