ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తోసమావేశమైన సిక్కిమ్ గవర్నరు

प्रविष्टि तिथि: 02 AUG 2023 3:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో సిక్కిమ్ గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సిక్కిమ్ గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1945140) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam