ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అఖిల భారతీయ శిక్షా సమాగమ్ సందర్భంగా పిల్లలతో గడిపిన ప్రధానమంత్రి

Posted On: 29 JUL 2023 4:30PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజ భారత్ మండపంలో జరిగిన అఖిల భారతీయ శిక్షా సమాగమంలో కొద్దిసేపు పిల్లలలో గడిపారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, పిల్లలతో గడపడం ఎంతో ఆనందం కలిగించిందని, ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు.

*****

DS


(Release ID: 1944170) Visitor Counter : 148