ప్రధాన మంత్రి కార్యాలయం
నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్.ఫాంగ్నోన్ కొన్యాక్ సభాధ్యక్షత వహించడంపై ప్రధాని హర్షం
प्रविष्टि तिथि:
25 JUL 2023 8:02PM by PIB Hyderabad
నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్‌ను గత వారం రాజ్యసభ అధిపతి జగదీప్ ధంకడ్ ఉపాధ్యక్షుల బృందంలో సభ్యురాలుగా నియమించారు. అనంతరం ఈ హోదాలో ఆమె సభకు అధ్యక్షత వహించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.
ఈ విధంగా తనకు దక్కిన గౌరవంపై ఆమె ఒక ట్వీట్ ద్వారా సంతోషం వ్యక్తం చేయడంపై ప్రధాని స్పందిస్తూ:
“ఇదెంతో గర్వించదగిన క్షణం” అని వ్యాఖ్యానించారు.
(रिलीज़ आईडी: 1942658)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam