ప్రధాన మంత్రి కార్యాలయం
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యు ఎ ఇ) లోని అబుదాబి చేరుకున్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 JUL 2023 12:57PM by PIB Hyderabad
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15న ఉదయం అబుదాబీ చేరుకున్నారు.
విమానాశ్రయంలో అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధానికి స్వయంగా సాదర స్వాగతం పలకడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అధికార లాంచనాలతో ఘన స్వాగతం, గౌరవ వందనం సమర్పించారు.
***
(रिलीज़ आईडी: 1939767)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam