ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ లో సి ఇ ఒ ల ఫోరం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
15 JUL 2023 7:03AM by PIB Hyderabad
భారత ప్రధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ, రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా 2023 జూలై 14న పారిస్ లోని క్వాయ్ డి ఓర్సేలో ప్రముఖ భారత , ఫ్రెంచ్ సి ఇ ఒ ల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఏవియేషన్, మాన్యుఫాక్చరింగ్, డిఫెన్స్, టెక్నాలజీ, ఎనర్జీ సహా వివిధ రంగాలకు చెందిన సి ఇ ఒ లు ఈ ఫోరమ్ లో ఉన్నారు.
భారత దేశం, ఫ్రాన్స్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, ఆర్థిక
సహకారాన్ని పెంపొందించడంలో ఈ పారిశ్రామిక సారథుల పాత్రను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.
పునరుత్పాదకాలు , స్టార్టప్ లు, ఫార్మా, ఐటీ, డిజిటల్ చెల్లింపులు, మౌలిక సదుపాయాల రంగాలలో భారత్ సాధించిన పురోగతిని, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి చేపట్టిన వివిధ చొరవలను ఆయన వివరించారు.
భారత దేశంలో పెట్టుబడుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, భారత దేశ వృద్ధి కథలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి
సి ఇ ఒ లను కోరారు.
ఫోరమ్ లో ఈ క్రింది సిఇఒలు పాల్గొన్నారు:
వరస నెం.
(ఫ్రెంచ్ వైపు )
|
పేరు
|
హోదా
|
సంస్థ
|
1.
|
ఆగస్టిన్ డి రోమనెట్
|
సి ఇ ఒ
|
ఎ డి పి
|
2.
|
గ్విల్లమే ఫవురి
|
సి ఇ ఒ
|
ఎయిర్ బస్
|
3.
|
ఫ్రాంకోయిస్ జాక్నో
|
సి ఇ ఒ
|
ఎయిర్ లిక్వైడ్
|
4.
|
హెన్రీ పౌపర్ట్ లఫర్గే
|
సి ఇ ఒ
|
ఆల్ స్టం
|
5.
|
పాల్ హెర్మెలిన్
|
చైర్మన్
|
క్యాప్‌జెమినీ
|
6.
|
లక్ రెమోంట్
|
సి ఇ ఒ
|
ఇ డి ఎఫ్
|
7.
|
లారెంట్ జర్మైన్
|
సి ఇ ఒ
|
ఇజిస్
|
8.
|
పైర్రే - ఎరిక్ పొమ్మెల్లెట్
|
సి ఇ ఒ
|
నేవల్ గ్రూప్
|
9.
|
పీటర్ హెర్వెక్
|
సి ఇ ఒ
|
ష్నైడర్ ఎలక్ట్రిక్
|
10.
|
గై సిడోస్
|
సి ఇ ఒ
|
వికాట్
|
11.
|
ఫ్రాంక్ డీమాల్లే
|
డైరెక్టర్ జనరల్ అడ్జాయింట్
|
ఎంగీ
|
12.
|
ఫిలిప్పె ఎర్రెరా
|
డైరెక్టర్ గ్రూప్
ఇంటర్నేషనల్ ఎట్ రిలేషన్స్
ఇన్స్టిట్యూషనల్స్
|
సఫ్రాన్
|
13.
|
ఎన్. శ్రీధర్
|
సి ఎఫ్ ఒ
|
సెయింట్-గోబైన్
|
14.
|
ప్యాట్రిస్ కెయిన్
|
సి ఇ ఒ
|
తెలేస్
|
15.
|
నమిత షా
|
డైరెక్టర్ జనరల్ వన్ టెక్
|
టోటల్ ఎనర్జీస్
|
16.
|
నికోలస్ బ్రసన్
|
సి ఇ ఒ
|
బ్లాబ్లాకార్
|
ఇండియా వైపు
—---------------
1.
|
హరి ఎస్ భర్టియ
|
కో-చైర్మన్
|
జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్
|
2.
|
చంద్రజిత్ బెనర్జీ ((సెక్రటేరియట్ ఆప్ ది ఫోరం )
|
డైరెక్టర్ జనరల్
|
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)
|
3.
|
సరోజ్ కుమార్ పోద్దర్
|
చైర్మన్
|
ఆడ్వెంట్స్ గ్రూప్
|
4.
|
తరుణ్ మెహతా
|
సి ఇ ఒ
|
ఆథర్ ఎనర్జీ
|
5.
|
అమిత్ బి కల్యాణి
|
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
|
భారత్ ఫోర్జ్
|
6.
|
తేజ్ ప్రీత్ చోప్రా
|
ప్రెసిడెంట్ సి ఇ ఒ
|
భారత్ లైట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్
|
7.
|
అమన్ గుప్తా
|
కో ఫౌండర్
|
బోట్
|
8.
|
మిలింద్ కాంబ్లే
|
ఫౌండర్ చైర్మన్
|
దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ)
|
9.
|
సి.బి. అనంతకృష్ణన్
|
చైర్మన్. అండ్. మేనేజింగ్ డైరెక్టర్
|
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఎ ఎల్)
|
10.
|
విసాద్ మఫత్ లాల్
|
చైర్మన్
|
పి మఫత్ లాల్ గ్రూప్
|
11.
|
పవన్ కుమార్ చందన
|
కో ఫౌండర్
|
స్కైరూట్
ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్
|
12.
|
సుకరన్ సింగ్
|
సి ఇ ఒ , మేనేజింగ్ డైరెక్టర్
|
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్
|
13.
|
ఉమేష్ చౌదరీ
|
వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్
|
టిటాఘర్ వ్యాగన్స్
|
14.
|
సుదర్శన్ వేణు
|
మేనేజింగ్ డైరెక్టర్
|
టి వి ఎస్ మోటార్ కంపెనీ
|
15.
|
విక్రమ్ ష్రాఫ్
|
డైరెక్టర్
|
యు పి ఎల్ లిమిటెడ్
|
16.
|
సందీప్ సోమానీ
|
చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్
|
సోమానీ ఇంప్రెసా గ్రూప్
|
17.
|
సంగీతరెడ్డి
|
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
|
అపోలో హాస్పిటల్స్
|
18.
|
శ్రీనాథ్ రవిచంద్రన్
|
కో ఫౌండర్, సి ఇ ఒ
|
అగ్నికుల్
|
19.
|
లక్ష్మి మిట్టల్
|
ఎగ్జిక్యూటివ్ చైర్మన్
|
ఆర్సెలర్ మిట్టల్
|
20.
|
విపుల్ ఫరేఖ్
|
కో ఫౌండర్
|
బిగ్ బాస్కెట్
|
21.
|
సిద్ధార్థ్.జైన్
|
మేనేజింగ్ డైరెక్టర్
|
ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్
|
22.
|
రాహుల్ భాటియా
|
గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్
|
ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్
|
23.
—------------------------
24.
|
భువన్. చంద్ర పాఠక్
—----------------------
పీటర్ ఎల్బర్స్
|
చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్
—------------------------
సి ఇ ఒ
|
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ పి సి ఐ ఎల్)
—------------------------
ఇండిగో
|
***
(Release ID: 1939746)
Visitor Counter : 193
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam