ప్రధాన మంత్రి కార్యాలయం
పేరిస్ లో భారతీయ సముదాయం తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
13 JUL 2023 11:30PM by PIB Hyderabad
భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేరిస్ లోని లా సీన్ మ్యూజికల్ లో ప్రసంగించారు.
బహుముఖీనం అయినటువంటి భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సంగతి ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రముఖం గా ప్రస్తావించారు.
ఫ్రాన్స్ లోని మార్సేయ్ లో క్రొత్త గా వాణిజ్య దూత కార్యాలయాన్ని తెరవనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
భారతదేశం - ఫ్రాన్స్ భాగస్వామ్యాని కి ఒక గట్టి పునాది ని నిర్మిస్తున్న ఫ్రాన్స్ లోని భారతీయ సముదాయం యొక్క తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.
***
(Release ID: 1939491)
Visitor Counter : 145
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam