యు పి ఎస్ సి
యు.పి.ఎస్.సి. మే, 2023 ఉద్యోగ నియామక ఫలితాలు ఖరారు
प्रविष्टि तिथि:
12 JUL 2023 11:49AM by PIB Hyderabad
మే, 2023 నెలకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి.) ద్వారా కింది నియామక ఫలితాలు ఖరారు చేయబడ్డాయి. అర్హత సాధించి సిఫార్సు చేసిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా పోస్ట్ ద్వారా సంబంధిత సమాచారం అందించబడింది. ఇతర అభ్యర్థుల దరఖాస్తులు సక్రమంగా పరిగణించబడ్డాయి, అయినా వారిని ఇంటర్వ్యూకి పిలవడం/ పోస్టులకు సిఫార్సు చేయడం సాధ్యం కాదని తెలుపుతూ యు.పి.ఎస్.సి.) విచారం వ్యక్తం చేసింది.
అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(रिलीज़ आईडी: 1938955)
आगंतुक पटल : 186