యు పి ఎస్ సి
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 తుది ఫలితాలు
Posted On:
01 JUL 2023 1:01PM by PIB Hyderabad
2022 నవంబర్ 20 నుంచి 27 వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 రాత పరీక్ష ఫలితాలు, వ్యక్తిత్వ పరీక్ష కోసం 2023 జూన్‌లో జరిగిన ముఖాముఖి ఆధారంగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగ నియామకం కోసం సిఫార్సు చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది.
2. మొత్తం 147 మంది అభ్యర్థులు వివిధ విభాగాల కింద నియామకం కోసం ఎంపికయ్యారు:-
జనరల్
|
ఈడబ్ల్యూఎస్
|
ఓబీసీ
|
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
39
(01 పీడబ్ల్యూబీడీ-2, & 01 పీడబ్ల్యూబీడీ-3 సహా)
|
21
|
54
(01 పీడబ్ల్యూబీడీ-1 & 01 పీడబ్ల్యూబీడీ-2 సహా)
|
22
|
11
|
147#
(01 పీడబ్ల్యూబీడీ-1, 02 పీడబ్ల్యూబీడీ-2 & 01 పీడబ్ల్యూబీడీ-3 సహా)
|
# 02 పీడబ్ల్యూబీడీ-1 & 01 పీడబ్ల్యూబీడీ-3 అభ్యర్థులు అందుబాటులో లేనందున, జనరల్ విభాగంలో 3 ఖాళీలను భర్తీ చేయలేదు.
3. ప్రస్తుతం ఉన్న నియమాలు, అందుబాటులో ఉన్న ఖాళీలకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయి. ప్రభుత్వం నివేదించిన ఖాళీల సంఖ్య ఈ కింది విధంగా ఉంది:-
జనరల్
|
ఈడబ్ల్యూఎస్
|
ఓబీసీ
|
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
62
|
15
|
40
|
22
|
11
|
150$
|
$ 07 పీడబ్ల్యూబీడీ ఖాళీలు సహా (03 పీడబ్ల్యూబీడీ-1, 02 పీడబ్ల్యూబీడీ-2 & 02 పీడబ్ల్యూబీడీ-3)
4. ఈ కింది రోల్ నంబర్‌ల ద్వారా సిఫార్సు చేసిన 12 మంది అభ్యర్థులను తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు:
0333473
|
0815606
|
0862480
|
6600343
|
0420197
|
0824580
|
0914402
|
6615044
|
0707204
|
0852239
|
6420211
|
6624211
|
5. ఇద్దరు అభ్యర్థుల (రోల్ నంబర్ 6311307 & 7816484) ఫలితాలను నిలిపివేశారు.
6. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ప్రాంగణంలోని పరీక్షల నిర్వహణ భవనం దగ్గర ‘సహాయక విభాగం’ ఉంది. పరీక్ష/నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు ఈ విభాగాన్ని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. పని దినాలలో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల మధ్య సమాచారం పొందవచ్చు. టెలిఫోన్ నంబర్లు 011-23385271, 011-23098543, 011-23381125 ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. ఫలితాలు కమిషన్ వెబ్‌సైట్ www.upsc.gov.inలో కూడా అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల మార్కులను త్వరలోనే కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
<><><><>
(Release ID: 1936788)
Visitor Counter : 168