ప్రధాన మంత్రి కార్యాలయం
బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో డేవిడ్ కాలన్ తో ప్రధాని భేటీ
प्रविष्टि तिथि:
24 JUN 2023 7:21AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ దీ సీ లో బోయింగ్ ప్రెసిడెంట్, సీఈవో డేవిడ్ ఎల్. కాలన్ తో భేటీ అయ్యరు. .
ప్రధాని మోదీ, కాలన్ ఇద్దరూ భారతదేశంలో వైమానిక రంగంలో విమానాల నిర్వహణ, మరమ్మతులలో బోయింగ్ ఉనికి గురించి చర్చించారు. అంతరిక్ష రంగంలో కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ప్రధాని ఈ సందర్భంగా బోయింగ్ సంస్థను కోరారు.
******
(रिलीज़ आईडी: 1935021)
आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada