ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎస్ఎఅధ్యక్షుడు మరియు ప్రథమ మహిళ లతో కలసి ఒక ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొన్న ప్రధానమంత్రి
Posted On:
22 JUN 2023 10:56AM by PIB Hyderabad
అమెరికా అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు వైట్ హౌస్ లో 2023 జూన్ 21 వ తేదీ నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
వారి కుటుంబ సభ్యుల తో సైతం ప్రధాన మంత్రి భేటీ అయ్యారు.
ఈ విశేష కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాలుపంచుకోవడం అనేది మన రెండు దేశాల మధ్య గల స్నేహపూర్ణ బంధం మరింత బలపడడాన్ని సూచిస్తున్నది.
***
(Release ID: 1934608)
Visitor Counter : 154
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam