ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికా కుచెందిన గాయని మరియు గ్రామీ పురస్కార విజేత  ఫాల్గుణీ శాహ్ గారి తోసమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 JUN 2023 9:10AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ మూలాలు కలిగినటువంటి అమెరికన్ గాయని, సంగీతకారురాలు మరియు గ్రామీ పురస్కార విజేత ఫాల్గుణీ శాహ్ గారి తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

ఆరోగ్యదాయకం అయినటువంటి మరియు పర్యావరణాని కి అనుకూలం అయినటువంటి చిరుధాన్యాల కు సంబంధించిన చైతన్యాన్ని పెంపొందింపజేసే విధం గా శాహ్ గారు తన గీతం ‘అబండన్స్ ఇన్ మిలిట్స్’ ను రూపొందించినందుకు గాను ఆమె ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఆమె తన సంగీతం మాధ్యం ద్వారా భారతదేశం లో మరియు అమెరికా లో ప్రజల ను సన్నిహితం చేసినందుకు కూడా ను ఆమె ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.

 

 

***


(रिलीज़ आईडी: 1933976) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam