ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కనీస మద్దతు ధరల పెంపుపై రైతుల హర్షం... ప్రధానమంత్రి సంతృప్తి

प्रविष्टि तिथि: 09 JUN 2023 7:17PM by PIB Hyderabad

   నీస మద్దతు ధరల పెంపుపై అన్నదాతల హర్షం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ  అన్నారు. ప్రభుత్వం మరింత ఉత్తేజంతో పనిచేయడానికి ఇదెంతో స్ఫూర్తినిస్తుందని ఆయన అభివర్ణించారు.

ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపండంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ‘డిడి న్యూస్‌’ ఒక ట్వీట్‌ ద్వారా పేర్కొనడంపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“రైతు సోదరసోదరీమణుల ఈ సంతోషమే వారికోసం మేం మరింత ఉత్తేజంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1931366) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam