రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సాంకేతిక స‌హ‌కారం దిశ‌గా ముందుకు సాగుతున్న భారతీయ నావికాద‌ళం & ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీ

प्रविष्टि तिथि: 03 JUN 2023 10:37AM by PIB Hyderabad

సాంకేతిక స‌హకారం కోసం భార‌తీయ నావికాద‌ళం, ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీ  02 జూన్ 2023న అవ‌గాహ‌నా ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. 
శిక్ష‌ణ‌, ఉమ్మ‌డి ప‌రిశోధ‌న & అభివృద్ధి, భాగ‌స్వామ్యంతో కోర్సులు, సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (మెరైన్ ఇంజినీరింగ్‌), ఐఎన్ఎస్ శివాజీ, లోనావాల‌, ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీకి చెందిన బృందాల‌చే క్షేత్ర స్థాయి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వంటి రంగాల‌లో స‌హ‌కారం కోసం అవ‌గాహ‌నా ఒప్పందం ఒక‌ విధానాన్ని నిర్దేశిస్తుంది. 
అవ‌గాహ‌న ఒప్పందంపై చీఫ్ ఆఫ్ మెటీరియ‌ల్ వైస్ అడ్మిర‌ల్ సందీప్ నైథానీ, ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ మాలిని వి శంక‌ర్‌, ఐఎఎస్ (రిటైర్డ్‌) అవ‌గాహ‌న ఒప్పందంపై సంత‌కాలు చేశారు. 

***


(रिलीज़ आईडी: 1929713) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil