ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటన లో బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్నిప్రకటించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 02 JUN 2023 11:40PM by PIB Hyderabad

ఒడిశా లో జరిగిన రైలు దుర్ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రకటించారు.

ప్ర‌ధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ఒడిశా లో జరిగిన రైలు దుర్ఘటన లో మృతుల దగ్గరి బంధువుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

 

***

 

DS/SH


(రిలీజ్ ఐడి: 1929616) సందర్శకుల సూచీ సంఖ్య : : 210