సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
రిక్రూట్ మెంట్ ఫలితాలను ఏప్రిల్ 2023న ఖరారు చేసిన యుపిఎస్‌సి
प्रविष्टि तिथि:
31 MAY 2023 12:32PM by PIB Hyderabad
దిగువన పేర్కొన్న రిక్రూట్‌మెంట్ ఫలితాలను ఏప్రిల్ 2023న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. సిఫార్సు చేసిన అభ్యర్ధులకు పోస్ట్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారాన్ని అందించడం జరిగింది. ఇతర అభ్యర్ధుల దరఖాస్తులను తగిన రీతిలో పరిగణించడం జరిగితే, అయితే వారిని ఇంటర్వ్యూకి పిలవడం/ పోస్టుకు సిఫార్సు చేయడం సాధ్యం కానందున విచారం వ్యక్తం చేశారు.
జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
****
(रिलीज़ आईडी: 1928629)
आगंतुक पटल : 175