ప్రధాన మంత్రి కార్యాలయం
నేశనల్ఎస్ సి-ఎస్ టి హబ్ స్కీమ్ యొక్క సాఫల్యాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 MAY 2023 2:45PM by PIB Hyderabad
నేశనల్ ఎస్ సి-ఎస్ టి హబ్ స్కీమ్ ఒక లక్ష కు పైబడిన లబ్ధిదారు నమోదుల ను అతిగమించి ముందుకు దూసుకుపోతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణె ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ, ‘‘ఎమ్ఎస్ఎమ్ఇ ని బలపరచడం అంటే, సమాజం లో ప్రతి ఒక్క వర్గాన్ని బలపరచడంతో సమానమైంది.’’ అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘అనేకానేక అభినందనలు. ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని పటిష్ట పరచడం అంటే దానికి అర్థం సమాజం లోని ప్రతి ఒక్క వర్గాన్ని బలోపేతం చేయడమే. జాతీయ ఎస్ సి-ఎస్ టి హబ్ స్కీము సాధించినటువంటి ఈ సాఫల్యం ఉత్సాహకరమైంది గా ఉంది’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1921128)
आगंतुक पटल : 274
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam