ప్రధాన మంత్రి కార్యాలయం
జగద్ గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భం లో ఆయన కు నమస్సుల ను అర్పించినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 APR 2023 5:30PM by PIB Hyderabad
జగద్ గురు ఆది శంకరాచార్య కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘అద్వైత వేందాంతాని కి సూత్రధారి మరియు భారతీయ సంస్కృతి పునర్ జాగరణ కు మార్గదర్శి అయిన జగద్ గురు ఆది శంకరాచార్య గారి కి వారి జయంతి నాడు ఇవే కోటి కోటి నమస్సు లు. వారు అందించిన ఆధ్యాత్మిక సందేశాల లో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ తాలూకు భావన ఇమిడి పోయి ఉంది. అది యుగ యుగాంతరాల వరకు దేశ ప్రజల కు ప్రేరణ శక్తి గా ఉంటూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1920257)
आगंतुक पटल : 148
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam