ప్రధాన మంత్రి కార్యాలయం
కోచి లో దేశం లోనే మొట్టమొదటివాటర్ మెట్రో ను ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
26 APR 2023 1:42PM by PIB Hyderabad
దేశం లో మొట్ట మొదటిసారి గా వాటర్ మెట్రో సేవ లు కోచి లో ఆరంభం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘ఈ అద్భుతమైనటువంటి కార్యసాధన కు గాను చాలా చాలా అభినందన లు. సంధానం దిశ లో ఇది ఒక ప్రశంసనీయమైనటువంటి ముందడుగు గా ఉన్నది; దీని తో గ్రీన్ గ్రోథ్ కు కూడా చాలా శక్తి లభిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1919857)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam