ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
19 APR 2023 10:49AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 487 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 63,562
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.14%
ప్రస్తుత రికవరీ రేటు 98.67%
గత 24 గంటల్లో 8,175 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,42,50,649 కు పెరిగింది.
గత 24 గంటల్లో 10,542 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.39%
వారపు పాజిటివిటీ రేటు 5.14%
గత 24 గంటల్లో చేసిన 2,40,014 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.46 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1918092)
Visitor Counter : 147