ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ పంచాయతీ పురస్కార గ్రహీతల ను అభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
18 APR 2023 9:51AM by PIB Hyderabad
జాతీయ పంచాయతీ పురస్కార గ్రహీతల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
“దేశం లోని గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్య భూమిక ను పోషించిన ఈ విజేత లకు అనేకానేక అభినందనలు. మీ సేవా భావం, సహకార భావం దేశ ప్రజల కు స్ఫూర్తి ని ఇస్తుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1917636)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam