ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ ప్రధాని శ్రీ చంద్ర శేఖర్ జయంతి సందర్భం గా నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 APR 2023 8:33PM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ చంద్ర శేఖర్ జయంతి సందర్భం గా ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

పూర్వ ప్రధాని శ్రీ చంద్ర శేఖర్ గారి జయంతి సందర్భం లో నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మన దేశాని కి ఎన్నో సేవలు అందించారు, రాజకీయం రంగంలో తనదైన ముద్ర వేశారు. సమాజాని కి అత్యంత అంకిత భావం తో సేవ చేసి పేదరికాన్ని తొలగించేందుకు కృషి చేశారు’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1917628) సందర్శకుల సూచీ సంఖ్య : : 241