రైల్వే మంత్రిత్వ శాఖ
ఆర్‌పీఎఫ్‌లో 9000 సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలపై స్పష్టత
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2023 5:24PM by PIB Hyderabad
రైల్వే రక్షణ దళంలో (ఆర్‌పీఎఫ్) 9000 సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సామాజిక, ప్రింట్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది.
ఆర్‌పీఎఫ్ లేదా రైల్వే మంత్రిత్వ శాఖ వారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అటువంటి ఉద్యోగ ప్రకటన ఏదీ జారీ చేయలేదు.
***
(రిలీజ్ ఐడి: 1915847)
సందర్శకుల సూచీ సంఖ్య : : 199