ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో మహారాష్ట్ర గవర్నర్‌ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2023 8:40PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ రమేష్‌ బైస్‌ ఇవాళ కలుసుకున్నారు.

దీనిపై  ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ఇచ్చిన సందేశంలో:

“మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ రమేష్‌ బైస్‌ PM @narendramodi ని కలుసుకున్నారు” అని ప్రకటించింది.


(రిలీజ్ ఐడి: 1915483) సందర్శకుల సూచీ సంఖ్య : : 195