ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఉత్కళ్ దివస్’ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
01 APR 2023 9:16AM by PIB Hyderabad
ఒడిషా ఆవిర్భావ దినోత్సవం ‘ఉత్కళ్ దివస్’ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు పోస్ట్ చేసిన వరుస ట్వీట్లలో:
“ఒడిషా వాసులకు ఉత్కళ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ ప్రగతికి ఒడిషాతోపాటు ఆ రాష్ట్ర ప్రజలు, సంస్కృతి తమవంతుగా చేసిన కృషిని ప్రశంసించేందుకు ఈ వేడుకలు ఒక అవకాశం కల్పించాయి. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రజానీకం చక్కని ఆరోగ్యం-శ్రేయస్సుతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1912843)
Visitor Counter : 226
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam