ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని కలిసిన రష్యా భద్రతామండలి కార్యదర్శి నికొలాయ్ పాత్రుషెవ్

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2023 10:19PM by PIB Hyderabad

రష్యా భద్రతామండలి కార్యదర్శి  నికొలాయ్  పాత్రుషెవ ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.  వారిరువురూ ద్వైపాక్షిక సహకారానికి  సంబంధించిన అంశాలమీద చర్చించారు. అదే విధంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలను కూడా చర్చించారు. 


(రిలీజ్ ఐడి: 1912152) సందర్శకుల సూచీ సంఖ్య : : 194