ప్రధాన మంత్రి కార్యాలయం
చిక్కబళ్లాపూర్ లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కి పుష్పాంజలి ఘటించిన – ప్రధానమంత్రి
Posted On:
25 MAR 2023 2:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
శ్రీ మోదీ ఈ రోజు కర్ణాటకలో పర్యటిస్తున్నారు.
*****
DS/TS
(Release ID: 1910723)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam