రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పద్మ అవార్డులు 2023 ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 22 MAR 2023 8:18PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2023 మార్చి) రాష్ట్రపతి భావం లో జరిగిన పౌర కార్యక్రమంలో 2023 సంవత్సరానికి సంబంధించి 3 పద్మ విభూషణ్, 4 పద్మభూషణ్, 47 పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

పద్మ అవార్డు గ్రహీతల పేర్లు List of Awardees of the ceremony are attached here  లో పొందుపరచడం జరిగింది. 


(रिलीज़ आईडी: 1909750) आगंतुक पटल : 322
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi