ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన మేఘాలయ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2023 6:09PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కొన్ రాడ్ కె. సంగ్ మా ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ @SangmaConrad సమాశమయ్యారు.’’ అని తెలియ జేసింది.

 

 

 


(రిలీజ్ ఐడి: 1906749) సందర్శకుల సూచీ సంఖ్య : : 199