ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్నేహపూర్ణ స్వాగతాన్ని ఇచ్చిన మండ్య కు ధన్యవాదాలనుతెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 12 MAR 2023 3:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లో ఈ రోజు న తన సందర్శన లో భాగం గా మండ్య కు చేరుకొన్నారు. ఆయన కు అక్కడి ప్రజలు చాలా ఉత్సాహం తో స్వాగతం పలికారు.

ఒక వీడియో ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ, ఒక ట్వీట్ లో -

‘‘మండ్య, స్నేహపూర్ణ స్వాగతాన్ని ఇచ్చినందుకు గాను ఇవే ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు.


(Release ID: 1906448) Visitor Counter : 142