ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్కార్ ను గెలుచుకొన్నందుకు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ యొక్క పూర్తి జట్టు కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 MAR 2023 11:00AM by PIB Hyderabad
‘బెస్ట్ డాక్యుమెంటరీ శార్ట్ ఫిల్మ్’ విభాగం లో ఆస్కార్ ను గెలుచుకొన్నందుకు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తికి గొన్ సాల్ వెస్ గారి కి, చలనచిత్ర నిర్మాత గుణీత్ మోంగా గారి కి మరియు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ కి పని చేసిన పూర్తి జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
అకాడమీ ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘@EarthSpectrum కు, @guneetm గారికి మరియు ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ కు పని చేసిన పూర్తి జట్టు కు ఈ గౌరవానికి గాను ఇవే అభినందన లు. నిలకడతనం కలిగినటువంటి అభివృద్ధి తో పాటు ప్రకృతి తో సద్భావన ను కలిగివుంటూ మనుగడ ను సాగించడాని కి ఎంతటి ప్రాముఖ్యం ఉందన్న విషయాన్ని వారి డాక్యుమెంటరీ అపురూపం గా కళ్ళకు కడుతోంది. #Oscars’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1906391)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada