రైల్వే మంత్రిత్వ శాఖ
ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు నియామకాలు
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2023 12:04PM by PIB Hyderabad
యుపిఎస్‌సి, డిఒపిటితో సంప్రదింపుల అనంతరం 2023లో ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) నియామకాలను సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా జరపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
***
(రిలీజ్ ఐడి: 1895769)
సందర్శకుల సూచీ సంఖ్య : : 318