ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 26 JAN 2023 8:54AM by PIB Hyderabad

   ణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  

   ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలు మనకెంతో ప్రత్యేకం. అసమాన త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకారానికి మనమంతా ఐక్యంగా ముందడుగు వేద్దాం... శుభాభినందనలు. నా సోదర భారతీయులందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS


(Release ID: 1893868) Visitor Counter : 213