ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాయణంసందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 JAN 2023 10:46AM by PIB Hyderabad
ఉత్తరాయణం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తరాయణం సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. మన జీవితాల లో సంతోషం సమృద్ధం అగు గాక.’’ అని పేర్కొన్నారు,
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1891195)
సందర్శకుల సూచీ సంఖ్య : : 160
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam