నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌పై మీడియాలో వ‌స్తున్న వార్త‌ల ఖండ‌న‌

Posted On: 06 JAN 2023 9:34AM by PIB Hyderabad

ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌పై నీతీ ఆయోగ్ విడుద‌ల చేసిన జాబితా అంటూ మీడియాలో త‌ప్పుడు సందేశం ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో మీడియా ప్ర‌స్తావిస్తున్న అటువంటి జాబితాను దేనినీ నీతీ ఆయోగ్ ఏ రూపంలోనూ విడుద‌ల చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేయ‌డం జ‌రుగుతోంది. 

***


(Release ID: 1889199) Visitor Counter : 220