ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 DEC 2022 10:45PM by PIB Hyderabad
ఇజ్ రాయల్ ప్రధాని గా శ్రీ బెంజామిన్ నెతన్యాహూ పదవీ ప్రమాణాన్ని స్వీకరించడం తో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు @netanyahu మీకు ఇవే హృదయ పూర్వక అభినందన లు. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడం కోసం కలసి పని చేయాలి అని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(రిలీజ్ ఐడి: 1887495)
సందర్శకుల సూచీ సంఖ్య : : 162
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam