ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ముఖ్యమంత్రి గా శ్రీ భూపేంద్రభాయి పటేల్ పదవీప్రమాణాన్నిస్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 12 DEC 2022 3:23PM by PIB Hyderabad

గుజరాత్ ముఖ్యమంత్రి గా శ్రీ భూపేంద్రభాయి పటేల్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘గుజరాత్ ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో శ్రీ భూపేంద్రభాయి పటేల్ కు ఇవే అభినందన లు. మంత్రులు గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన వారందరికీ కూడాను నేను అభినందనల ను తెలియజేయదలుచుకొన్నాను. ఇది ఒక ఉత్సాహ భరితమైనటువంటి జట్టు; ఈ జట్టు గుజరాత్ ను మరిన్ని నూతన ప్రగతి శిఖరాల కు తీసుకుపోతుంది’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1882770) Visitor Counter : 118