ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గీతా జయంతి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 DEC 2022 12:43PM by PIB Hyderabad

గీతా జయంతి నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతామృత్ సర్వస్వం విష్ణోర్వక్త్రాద్విని: సృతమ్

గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే

గీతా జయంతి సందర్భం లో దేశ ప్రజలు అందరి కి అనంత శుభకామన లు.  శ్రీమద్భగవద్గీత శతాబ్దాల తరబడి మానవ జాతి కి మార్గదర్శనం చేస్తూ వచ్చింది.  అధ్యాత్మ మరియు జీవన దర్శనం తో ముడిపడ్డ ఈ మహా గ్రంథం ప్రతి యుగం లోను దారి ని చూపేది గా ఉండగలదు.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1880857) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam